లబోదిబో అంటున్న కాంగ్రెస్
పార్టీనీ వీడుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా దూమారం రేపుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ లో అధికారంలోకి రాకపోవడం ఆ పార్టీని ఆందోళనకు గు రిచేస్తుంటే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధి కార పక్షంలో చేరడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఏఐసిసి ప్రధాన రామచందర్ కుంతియా స్వయంగా టి సిఎల్‌పి సమావేశంలో వెల్లడించారు. టి అ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీని వీడిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వ్యవహారంపై చర్చిం చేందుకు సోమవారం నాడు టి సిఎల్‌పి సమావేశం జరి గింది. ఈ సమావేశంలో పార్టీ హైకమాండ్ దూతగా రామ చందర్ కుంతియా, టి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మ య్య,సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, మండలి కాంగ్రెస్ పక్ష నేత డి.శ్రీనివాస్, ఉపనేత మహ్మద్ అలీషబ్బీర్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీని వీడిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గురించి చర్చకు వచ్చి నట్లు సమాచారం. దీనిపై స్పందించిన రామచందర్ కుంతి యా ఈ వ్యవహారంపై సోనియాగాంధీ చాలా కలత చెందా రని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ రాషా్టన్న్రి ఇచ్చినా పార్టీ అక్కడ అధికారంలోకి రాలేకపో యిందని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారని ఆయన వెల్లడించారు. అధికారంలోకి రాలేదు సరేపార్టీ నుంచి గెలి చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరడం ఏమిటీ అని ఆమె చాలా బాధతో ఉన్నారని, ఆ పరి స్థితిని నివారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్న ట్లు తెలిసిం

0 comments:
Post a Comment