ఢిల్లీలో తిరిగి అధికారం సాధిస్తాం : కేజ్రీవాల్
కేజ్రీవాల్ స్పీచ్ లో హైలెట్స్…
- 49 రోజుల పాలనలో అవినీతి, ధరలను అదుపులో ఉంచాం.
- ఢిల్లీని దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తాం.
- ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుంది.
- ఎన్నికల్లో ఆలస్యానికి బీజేపీదే బాధ్యత.
- కరెంట్, అవినీతిపై పోరాడే సీఎంను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు.
- మా పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించింది.

0 comments:
Post a Comment